Andhra PradeshVisakhapatnam
సమాచార హక్కు చట్టం కు దరఖాస్తు చేసిన టి ఎన్ ఎస్ ఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ.

సమాచార హక్కు చట్టం కు దరఖాస్తు చేసిన టి ఎన్ ఎస్ ఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
జోన్ 2 మధురవాడ టి ఎన్ ఎస్ ఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ సమాచార హక్కు చట్టం కు దరఖాస్తు చేసి . సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ పోస్ట్ బాక్సులో వేసారు. అనంతరం మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ధరకాస్థులు చేసుకున్నారు, ఎంతమంది ధరకాస్థులు క్లియర్ చేశారో తెలుసుకోవాలని శనివారం సమాచార హక్కు చట్టం అధికారికి ధరకాస్తు చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న (టి.ఎన్.టి.యు.సి) సభ్యులు కిషోర్, మురళి, శంకర్, నాగేశ్వరావు, ఆది బాబు, ఈశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
