Andhra PradeshVisakhapatnam
శివశక్తి నగర్లో చికెన్ వ్యాపారి ఉరి వేసుకొని ఆత్మహత్య. ❓️

శివశక్తి నగర్లో చికెన్ వ్యాపారి ఉరి వేసుకొని ఆత్మహత్య. ❓️
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
జోన్ 2:మధురవాడ, శివ శక్తినగర్ లో చికెన్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న తమరాని అప్పలరాజు, భార్య మల్లేశ్వరి, ఇద్దరు పిల్లలు, తల్లి కలిసి వివేకానందనగర్ లో గల తన ఇంట్లో ఉదయం 7 గంటల సమయంలో ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు, వివరాలు తెలుసుకున్న పి ఎమ్ పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కే జి హెచ్ కి తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.