Uncategorized
శిల్పారామం జాతర లో హస్తకళ ప్రదర్శన ప్రారంభించిన విశాఖ నగర మేయర్ గొల్ల గాని హరి వెంకట కుమారి
శిల్పారామం జాతర లో హస్తకళ ప్రదర్శన ప్రారంభించిన విశాఖ నగర మేయర్ గొల్ల గాని హరి వెంకట కుమారి.
- క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
- జోన్ 2 ఎం పాలెం శిల్పారామం జాతర లో హస్తకళ ప్రదర్శన ని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్, ప్రారంభించారు అక్టోబర్ 28వ తేదీ నుండి నవంబర్ 15వ తేదీ వరకు ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఎన్ఏడి కార్ కేర్ కోస్టల్ మిషన్ చర్చి ఎదురుగా పాత కరసా ప్రాంతాల్లో మేయర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కళలు చేనేత వస్తువులు వృత్తి కళాకారులకు చేనేత దాడులకు ప్రోత్సహించ వలసిన అవసరముందని తెలిపారు నేషనల్ క్రాఫ్ట్ బజార్ పేరుతో వివిధ ప్రాంతాలలో లభ్యమయ్యే వస్తువులను ఒకే చోటకు చేర్చి వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని విశాఖ నగర మేయర్ గొలగాని వెంకట హరి కుమారి తెలిపారు ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ ప్రదర్శనలో హైదరాబాద్ ముత్యాలు అలంకార రంగుల బొమ్మలు ధ్యానం ఫోటోలు ఎన్నో రకాల వస్తువులు ప్రదర్శనలో ఉంచామని నిర్వాహకులు తెలిపారు