Andhra PradeshVisakhapatnam

శిధిలావస్థలో ఉన్న గోడ కూలి కర్రీ జోగులమ్మ (70 ) అనే వృద్ధురాలు మృతి

శిధిలావస్థలో ఉన్న గోడ కూలి కర్రీ జోగులమ్మ (70 ) అనే వృద్ధురాలు మృతి

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

యలమంచిలి నియోజకవర్గంలో మునగపాక మండలం పల్లపు ఆనందపురం గ్రామంలో శిధిలావస్థలో ఉన్న గోడ కూలి కర్రీ జోగులమ్మ (70 ) అనే వృద్ధురాలు మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక ప్రాథమిక పాఠశాల చైర్మన్ ముత్యాల రాముడు సంఘటన స్థలానికి చేరుకొని వృద్ధురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ముత్యాల రాముడు మాట్లాడుతూ మృతి చెందిన వృద్ధురాల కుటుంబాని ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేశారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!