Andhra PradeshVisakhapatnam
శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడిన 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత
శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడిన 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
5 వ వార్డ్ లో గల ప్రజా సమస్యల పై కౌన్సిల్ మాట్లాడిన 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత ముఖ్యంగా వార్డులో మంచినీటి సదుపాయం, రాజీవ్ గృహకల్ప ఏరియా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మెరుగుపరచాలని, అధ్వాన్నంగా ఉన్న రోడ్ మరియు డ్రైనేజీ సమస్యపరిష్కారం చెయ్యాలని, డంపింగ్ యార్డ్ కు అతి దగ్గరగా ఉన్న వార్డ్ కావున మా వార్డ్ పై ప్రత్యేకంగా తీసుకొని త్వరిత గతిన పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేసారు.
