Andhra PradeshVisakhapatnam
విశాఖ విశ్వబ్రాహ్మణ సమావేషం

విశాఖ విశ్వబ్రాహ్మణ సమావేషం
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
సింహచలం ఎస్.ఎన్. ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షతన. అధ్యక్షుడు పావూలురి హనుమంతరావు దువూరి నరసింహ ఆచారి ముఖ్యా అతిలుగా విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ ఎన్నికల గురించి ఆత్మయ్య సమావేషం జరిగింది. ఈసందర్భంగా 36 మండల నుంచి అధ్యక్షుడు ,నాయకులు, సంఘీలు అందరూ సమావేశంలో పాల్గొన్నారు. స్థానికం ఉన్న పండురి సాంబమూర్తి కన్వీనర్ మల్లిఖార్జును విశాఖ జిల్లా ఎన్నిక చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గోడి నరసింహఆచారి, జిల్లాసెక్రటరీ పక్కి కొండబాబు, గాజువాక స్వర్ణకార సంఘం అధ్యక్షుడు డొంక నానాజి,విశ్వబ్రాహ్మణ సంఘం
వాసు ,కె.సిద్దయ్య ఆచారి హరి,జి.ప్రసాద్,బాబి,మూర్తి,చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.