Andhra PradeshVisakhapatnam
విశాఖ లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్య సదస్సు కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
విశాఖ లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్య సదస్సు కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
విశాఖ లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్య సదస్సు కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ని ఈరోజు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ అవంతి శ్రీనివాసరావు నివాసం నందు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది… ఈ సందర్భంగా మంత్రి వర్యులు అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా లో జరుగుతున్న నాడు నేడు పనులు మరియు భీమిలి నియోజకవర్గం చంద్రపాలెం హైస్కూల్ రాష్ట్రంలో అతి పెద్ద హైస్కూల్ ఆ స్కూల్ నందు మౌళిక వసతులు కల్పించేందుకు విద్యాశాఖ మంత్రి వర్యులు తో చర్చించడం జరిగింది… ఈ సందర్భంలో విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ 4000 మంది పిల్లలు చదువుతున్న హైస్కూల్ అని… త్వరలోనే ఈ స్కూల్ ని సందర్శించి మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయుటకు కృషి చేస్తానని తెలిపడం జరిగింది… విద్యాశాఖ మంత్రి కి – ప్రభుత్వ విప్ బూడు ముత్యాల నాయడు – స్మార్ట్ సిటీస్ కార్పోరేషన్ చైర్మన్ జీవి – జీవియంసి చీప్ విప్ 6 వ వార్డు కార్పోరేటర్ ముత్యం శెట్టి ప్రియాంక – మరియు అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ వైస్ ప్రెసిడెంట్ శివనందీస్ పుష్పగుచ్చం ఇచ్చి సాలువాతో సత్కరించడం జరిగింది…
