Andhra PradeshVisakhapatnam
విశాఖ పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్ ఏర్పాటుచేసిన కార్యక్రమం లో విశాఖ పార్లమెంట్ టిడిపి ఇంఛార్జి ఎం. శ్రీభరత్..

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
విజయనగరం జిల్లా..శృంగవరపుకోట నియోజకవర్గం..ఆలుగుబిల్లి గ్రామంలో పంచాయితీ సర్పంచ్ మరియు ఎం పి టి సి సభ్యులను గెలిపించుకున్న విశాఖ పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ..
విశాఖ పార్లమెంట్ టిడిపి ఇంఛార్జి ఎం. శ్రీభరత్.. శృంగవరపుకోట టిడిపి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పలరాంప్రసాద్ , టీడీపీ విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ , విశాఖ పార్లమెంట్ రైతు అధ్యక్షులు తిక్కాన చిన్నదేముడు, ఐదు మండలాల టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు, ఐదు మండలాల మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.