Andhra PradeshVisakhapatnam

విశాఖ జిల్లా A.C.F. ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

విశాఖ జిల్లా A.C.F. ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

విశాఖపట్నం జిల్లా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి ఈ అక్టోబర్ 2వ తేదీ నాటికీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రజల ఆధర అభిమానాలు పొందిన ఘనత ఈ ట్రస్ట్ కీ ఉంది అప్పుడు కుడా చిరంజీవి మన దేశ నాయుకులు స్పూర్థి తో మహాత్మా గాంధీ పుట్టినరోజు ప్రారంభించడం జరిగింది.ఆయన గొప్పతనానికి సంస్కారానికి ఒక నిర్వచనం అని తెలిపారు ఈ సందర్భంగా గౌరవ నీయులు ఏసిఆఫ్ వ్యవస్థాపకులు రాజపాలెం శ్రీనివాసు ఆదేశాల మేరకు “అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్”విశాఖ జిల్లా ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు జిల్లా పరిషత్ దగ్గర మెగా రక్త దానం కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ రక్తదాన శిబిరంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు రావు సహకారంతో ఈ కార్యక్రమం జయప్రదం అయ్యిందని అలాగే మన ఏసిఆఫ్ విశాఖ టీమ్ ఆధ్వర్యంలో మరెన్నో కార్యక్రమాలు చేయాలని చిరంజీవిని స్పూర్థిగా తిసుకొని చేస్తామని అన్నారు ఈ కార్యక్రమం లో అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు నూకల శ్రీనివాస
అధ్యక్షులు గెంబలి జగదీష్,కార్యదర్శి యెర్ర శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!