Andhra PradeshVisakhapatnam
వివేకానంద కాలనీ అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత.

వివేకానంద కాలనీ అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
మధురవాడ జీవీఎంసీ ఐదవ వార్డ్ పరిధిలో వివేకానంద కాలనీ అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత అనంతరం గర్భిణీ స్త్రీలకు, పిల్లల తల్లులకు పౌష్టికాహారం ప్యాకెట్స్ ను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ పౌష్టికాహారం తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు అనంతరం పిల్లలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మొల్లిలక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.