Andhra PradeshVisakhapatnam
విద్యార్థులు భవితకు బంగారు బాటలు వేసే పాఠశాలకు రాజకీయ రంగులు పులమవద్దు

విద్యార్థులు భవితకు బంగారు బాటలు వేసే పాఠశాలకు రాజకీయ రంగులు పులమవద్దు
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
విద్యార్థులు భవితకు బంగారు బాటలు వేసే పాఠశాలకు రాజకీయ రంగులు పులమవద్దు అని జనసేన పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు
మధురవాడ చంద్రంపాలం హై స్కూల్ కమిటీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రమేయం ఏంటి అని జనసేన పార్టీ తరుపున ప్రశ్నించారు.
విద్యార్థులు యొక్క తల్లిదండ్రులను ఎన్నుకోవాలి కానీ
ఇలా పాఠశాలలను కూడా రాజకీయం చేయడం
చాలా దారుణం అని జనసేన పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 6వార్డు నాయకురాలు పోతిన అనురాధ,సంతోష్ నాయుడు,వాండ్రసి శ్రీను ప్రకాష్,శ్రీనాయుడు,5వార్డ్ జనసేన నాయకులు,యడ్ల గణేష్ యాదవ్,కాకి ప్రకాష్,
శ్రీకాంత్ రెడ్డి,7వార్డ్ జనసేన నాయకులు,జగ్గుపిల్లి నాని
తదితరులు పాల్గొన్నారు.