Andhra PradeshVisakhapatnam

రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు. ఆసుపత్రికి తరలించిన మంత్రి అవంతి శ్రీనివాస్.

రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు. ఆసుపత్రికి తరలించిన మంత్రి అవంతి శ్రీనివాస్.

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

సబ్బవరం మండలం లగిశెట్టి పాలెం వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు.అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్.క్షతగాత్రుడినిను దగ్గరుండి సబ్బవరం రక్షక్ వాహనంలో ఆసుపత్రికి తరలింపు.ప్రమాదం చేసిన నిందితుడిని మంత్రి అవంతి శ్రీనివాస్ సమక్షంలో పట్టించిన గ్రామస్థులు.బాధితులను ఓదార్చిన అవంతి శ్రీనివాస్. బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!