Politics

రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్ ధర

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ రూ. 84.45 పైసలకు చేరుకుంది. ఐదు రోజుల గ్యాప్ తర్వాత ధరలను 25 పైసలు సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థల ధరల నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

పెంచిన పెట్రోల్ ధరతో ఢిల్లీలో బుధవారం కొత్తగా లీటరుకు రూ. 84.45కు చేరింది. ముంబైలో డీజిల్ ధరలు కూడా లీటరుకు రూ. 81.34 రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు వరుసగా ఏడవ రోజు పెరిగాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: