Politics

రాత్రి 7గంటలకు రైతులను చర్చలకు ఆహ్వానించిన అమిత్షా

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా.. ఇవాళ భారత్‌ బంద్‌తో ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగింది. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం ఈనెల 9వ తేదీన చర్చలు జరపాల్సి ఉంది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇవాళే రైతులను చర్చలకు ఆహ్వానించారు. రైతు సంఘాల ప్రతినిధులతో ఇవాళ రాత్రి 7 గంటలకు భేటీ కానున్నారు అమిత్‌షా.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: