Andhra PradeshVisakhapatnam
రాత్రి కురిసిన వర్షంలో పిడుగుపాటుకు గురైన సాగి శ్రావణి గృహం
ఆదివారం రాత్రి కురిసిన వర్షంలో పిడుగుపాటుకు గురైన సాగి శ్రావణి గృహం
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
మధురవాడ సద్గురు సాయినాథ్ కాలనీ లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఉరుములు పిడుగుపాటుకు గురైన సాగి శ్రావణి గృహం (రేకులషెడ్డు) పక్కన పిడుగు పడటం వలన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవడం వలన ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు అన్నీ పాడు అయ్యి పోయినవి.పిడుగు ప్రమాదంలో అదృష్ట వసాత్తు గృహంలో నివసిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగక పోవటంతో క్షేమంగా బయట పడ్డ నివాసితులు. నివాసితులు మాట్లాడుతూ రాత్రి జరిగిన పిడుగు ప్రమాదంలో ఆస్తినష్టం జరిగిందని ప్రాణ నష్టం నుండి బయట పడ్డమని, పెద్ద గడ్డమే తప్పిందని సాగి శ్రావణి తెలిపారు.