Andhra PradeshVisakhapatnam
రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పలువురు అధికారులు.

రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పలువురు అధికారులు.
క్యాపిటల్ వాయిస్ :పట్చిమ గోదావరి :మొగల్తూరు ప్రతినిధి .
నవంబర్ 26న శుక్రవారం రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా భారత రాజ్యాంగం 72 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గా అంబేద్కర్ ఫోటోకి పూలమాలవేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ హుస్సేన్, ఎంపీడీవో ఆనంద్ కుమార్, ఆర్ ఐ శిరీష, ఏ ఎస్ ఓ నరేష్,ఎమ్ ఆర్ ఐ నరేష్ పాల్గొన్నారు.