Andhra PradeshVisakhapatnam
యం వి వి సత్యనారాయణ ని కలిసిన తైక్వాండో పోటీలలో పథకాలు సాధించిన విద్యార్థులు.

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
నేపాల్ లో తైక్వాండో పోటిలలో అద్భుత ప్రతిభ చూపించిన భారత దేశ విద్యార్థులు.
ఇటీవల నేపాల్ రాజధాని ఖాట్మండు లో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ నేపాల్ నిర్వహించిన టైక్వాండో పోటీలకి ఓపెన్ ఇంటర్ నేషనల్ గేమ్స్ లో టైక్వాండో విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. మనదేశం తరుపున హాజరైన న్యూ ఇండియా టైక్వాండో క్లబ్ విద్యార్థులు పూమ్సే విభాగంలో వి. హేమవతి, జోష్ణ పతకాలు సాధించారు. ఎన్. ఇషిత, వ్రిషాగ్, లక్ష్మి, జోష్న, హేమవతి , కే .జీవన్ కుమార్ బంగారు పతకాలు హేమంత్ రజిత పతకం సాధించిన సందర్భంగా వారిని పార్లమెంటు సభ్యులు యం వి విసత్యనారాయణ వారిని సత్కరించారు. వారితో పాటు కోచ్ నాన బోయిన యశోద రావును కూడా బెస్ట్ స్పోర్ట్స్ ఇన్స్ ట్రకస్టర్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనను కూడా అభినందించారు…