Politics

ముంపు ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సహాయాన్ని అందజేసిన కేటీఆర్

తార్నాక డివిజన్ లాలాపేట్ ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శించి ప్రభుత్వ సహాయాన్ని అందజేశారు కేటీఆర్. చంద్రబాబు నాయుడు నగర్ లో ప్రభుత్వం తరపున కుటుంబానికి రూ.10 వేల రూపాయలు చొప్పున రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, తార్నాక డివిజన్ కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి, కేటీఆర్ మాట్లాడుతూ… వరద ముంపు ప్రాంతాలలో ప్రభుత్వం 10 వేలు ఆర్థిక సహాయాన్ని అ౦దజేస్తున్నాం, డివిజన్ ల లోని ముంపు ప్రాంతాలలో ఏమైనా సమస్య ఉంటే స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకొని రండి అని కేటీఆర్ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: