Andhra PradeshVisakhapatnam
మా బ్రతుకులు మారవా బూసుపాడు గ్రామస్తులు
మా బ్రతుకులు మారవా బూసుపాడు గ్రామస్తులు
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
అనంతగిరి మండలం,కొత్తూరు పంచాయతీ, వాహన రహదారికి సౌకర్యనికి 7 కిలోమీటర్ల దూరంగా ఉన్న బూసుపాడు గ్రామానికి చెందిన గర్భిణి స్త్రీ గన్నెల లక్ష్మీ పురుటనొప్పులతో బాధపడటం వలన తమ గ్రామానికి వాహన సౌకర్యం లేకపోవటం వలన హాస్పటల్ కి చికిత్స కొరకు సుమారు ఏడు కిలో మీటర్ల దూరం కొండల్లో వాగులో డోలి మోతన మోసుకుంటు వార్డు నెంబర్ శ్రీను ,గ్రామస్తులు హాస్పిటల్ కి చేర్చటం జరిగింది.తమ గ్రామానికి వాహన సౌకర్యం కల్పించామని ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు అని గ్రామస్తులు తమ ఆవేదనలు వ్యక్తం చేశారు.
