Andhra PradeshVisakhapatnam
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసిన విశాఖపట్నం జిల్లా గెలిచిన టీడీపీ కార్పొరేటర్లు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసిన విశాఖపట్నం జిల్లా గెలిచిన టీడీపీ కార్పొరేటర్లు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
విశాఖపట్నం టీడీపీ పార్టీ కార్యాలయంనుండి బయలు దేరి ప్రైవేట్ బస్సు లో టీడీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లు విజయవాడ అమరావతి లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసి టీడీపీ నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచెంనాయుడు, విశాఖ జిల్లా అధ్యక్షులు పళ్ల శ్రీనివాస్, భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు పట్చిమ ఎమ్ ఎల్ ఏ గణబాబు, తూర్పు ఎమ్. ఎల్. ఏ వెలగపూడి రామ కృష్ణ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, విశాఖ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
