Andhra PradeshVisakhapatnam
మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో కొవ్వొత్తుల నిరసన తెలిపిన టీడీపీ నేతలు.

మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో కొవ్వొత్తుల నిరసన తెలిపిన టీడీపీ నేతలు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు మరియు వారి కుటుంబ సభ్యుల పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇంచార్జ్ చిక్కాల విజయబాబు ఆధ్వర్యంలో తాటిచెట్లపాలెం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు సమన్వయ కమిటీ సభ్యులు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.