Andhra PradeshVisakhapatnam
మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి బాలల సంరక్షణ గృహాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మెంబర్ జయశ్రీ
మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి బాలల సంరక్షణ గృహాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మెంబర్ జయశ్రీ
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
విశాఖపట్నం లోని ఆర్ అండ్ బి జంక్షన్ దగ్గర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి బాలల సంరక్షణ గృహాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మెంబర్ జయశ్రీ మరియు వైసీపీ మహిళా నాయకు రాలు పేడాడ రమణికుమారి అనాధలైన పిల్లలను మరియు తల్లిదండ్రులు కానీ విడిచిపెట్టేసి నా పిల్లలను తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను దత్తత కావలసిన వారికి పిల్లలు లేని వారికి పిల్లలకు మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నటు వంటి బాలల సంరక్షణ వారిని జయశ్రీ ఎంతో మెచ్చుకున్నారు చాలా చక్కని వాతావరణంలో పిల్లల సంరక్షిస్తున్న ఆమె కొనియాడారు వారికి కావలసిన వసతులను సమకూర్చి తనవంతు సహకారాన్ని కూడా అందజేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ల యువశ్రీ,మెట్ట దమయంతి,వాసుపల్లి మసేనమ్మ,తదితరులు పాల్గొన్నారు.