Andhra PradeshVisakhapatnam
మదురవాడలో ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా అసంఘటిత కార్మికులకు తేనేటి విందు కార్యక్రమం

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
భీమిలి నియోజకవర్గం జోన్ 2 పరిది మధురవాడలో
ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదిన వేడుకలు మహిళమోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమమునకు జిల్లా మహిళమోర్చా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాత రాజ్ పోల్గొని మోడీ గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బిజేపీని అధికారంలోనికి తీసుకొచ్చే నాయకుడని కొనియాడారు.అనంతరము మహిళమోర్చా విశాఖ జిల్లా ఉపాధ్యక్షురాలు వాండ్రాసి శాంతి కుమారి ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికులకు తేనేటి విందును ఏర్పాటు చేశారు. వాండ్రాసి.శాంతి కుమారి మాట్లాడుతూ మన ప్రియతమ ప్రదాన మంత్రి నరేంద్ర మోడి దేశాన్ని అభివృద్ధి పదంలో ముందు కి తీసుకువెళ్ళాడానికి ఎంతగానో కష్టపడుతున్నారని ఆయన వందేళ్లు కాదు వేయి సంవత్సరాలు మంచి ఆరోగ్యం తో జీవించాలని అన్నారు మహిళమోర్చా ప్రదాన కార్యదర్శి రోహిణి మాట్లాడుతూ భారత మాత కు మోడి లాంటి ఉత్తమ నాయకుని బహుమతిగా ఇచ్చిన ఆయన తల్లి హీరాబేన్ గారికి భారతదేశ ప్రజలు రుణపడి ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి ఐదవ వార్డు అధ్యక్షుడు పవన్ కుమార్.ఫణివర్మ, సంతోష్ మహిళలు పాల్గొన్నారు.