Andhra PradeshVisakhapatnam
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నూతన కో- ఆప్షన్ మెంబర్ గా తోట నరేంద్ర

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నూతన కో- ఆప్షన్ మెంబర్ గా తోట నరేంద్ర
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
భీమిలి జీవీఎంసీ 5 వ డివిజన్ రాజీవ్ గృహ కల్ప కొలనిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం జరిగిన తల్లిదండ్రుల సమావేశం మరియు స్కూల్ కమిటీ నూతన ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది.ఈ కమిటీ లో తోట నరేంద్ర ను పాఠశాల నూతన కో- ఆప్షన్ మెంబర్ గా ఎన్నికయ్యారు.