Andhra PradeshVisakhapatnam
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తరగతి గది కి బ్లాక్ బోర్డ్ అందజేత.

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తరగతి గది కి బ్లాక్ బోర్డ్ అందజేత.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
యలమంచిలి నియోజకవర్గంలో మునగపాక మండలం పల్లపు ఆనందపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తరగతి గది కి బ్లాక్ బోర్డ్ అందజేత. పల్లపు ఆనందపురం గ్రామం వాస్తవ్యులు ముత్యాల అప్పారావు, వరలక్మి జ్ఞాపకార్థం శనివారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కి స్కూల్ కొరకు బ్లాక్ బోర్డ్ ముత్యాల అప్పారావు, వరలక్మి కుటుంబ సభ్యులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ చెర్మెన్ ముత్యాల రాముడు , కృష్ణ, తదితరులు పాల్గొన్నారు..
