Andhra PradeshVisakhapatnam

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్కూల్ చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సమావేశం

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్కూల్ చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సమావేశం.

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

యలమంచిలి నియోజకవర్గంలో మునగపాక మండలం పరిధిలోని  పల్లపు ఆనందపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్కూల్ చైర్మన్  ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాఠశాల అభివృద్ధి చేయడం కోసం చర్చించుకున్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్ పర్సన్ ముత్యాల రాముడు, ప్రధాన ఉపాద్యాయురాలు ఎమ్ భారతి ,గ్రామ సర్పంచ్ కర్రీ అపయ్యమ్మ, ఉపాద్యాయుడు కె. ప్రసాద్ ,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!