Andhra PradeshVisakhapatnam
భీమిలి నియోజకవర్గం పార్టీ కార్యాలయం ప్రారంభించిన భీమిలి టీడీపీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు.

భీమిలి నియోజకవర్గం పార్టీ కార్యాలయం ప్రారంభించిన భీమిలి టీడీపీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
భీమిలి నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయం శుక్రవారం భీమిలి లో భీమిలి ఇంఛార్జి అయిన కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా 5వ వార్డు మొల్లి హేమలత, నమ్మి రమణ దంపతులను, 7 వ వార్డు కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ వెంకట రావు దంపతులను విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి పల్లా శ్రీనివాస్ రావు సన్మానించడం జరిగింది.