Andhra PradeshVisakhapatnam
భారత ప్రధాని నరేంద్రమోదీ 71వ జన్మదిన వేడుకలు
భారత ప్రధాని నరేంద్రమోదీ 71వ జన్మదిన వేడుకలు
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
భారత ప్రధాని నరేంద్రమోదీ 71వ జన్మదినం సందర్భంగా కేంద్ర పార్టీ పిలుపుమేరకు ‘సేవ మరియు సమర్పణ అభియాన్’ చేపట్టి ఆనందపురం మండలం, ఆనందపురం గ్రామం లో,ఎస్సి,బి.సి. కాలనీలో కరోనా వ్యాక్సిన్ వే యించి, కోవిషిల్డ్ మరియు కోవాక్సిన్లపై అవగాహన కల్పిస్తూ మజ్జిగ ప్యాకెట్లు పంచిపెట్టిన, బిజేపి మండల పార్టీ అధ్యక్షులు,మీసాల రాము నాయుడు,
బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి, పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్, బిజేపి సీనియర్ నాయకులు ఉప్పాడ అప్పారావు, రాష్ట్ర కన్స్ట్రక్షన్ మెంబర్, కోరాడ శంకర రావు, మోడీ దేశ ప్రజల ఆరోగ్యంపట్ల ఎంత భద్రత కల్పిస్తున్నారో తెలియజేసారు. భారతీయ జనతా పార్టీ సహకారంతో వ్యాక్సిన్ కోసం సుమారు 100 మంది పాల్గొన్న ఈ కార్యక్రమాలలో బిజేపి నాయికులు, అలమండ లక్ష్మి, మండల బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు, జీ.వెంకట వెంకట ఉపాధ్యక్షులు, పి. చిన్న రావు, కాశీ, ఉప్పాడ శివ కుమార్ ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
