Andhra PradeshVisakhapatnam
బీజేపీ పార్టీ ఆదేశానుసారం బుధవారం జరిగిన ‘గృహ సంపర్క్ అభియాన్’

బీజేపీ పార్టీ ఆదేశానుసారం బుధవారం జరిగిన ‘గృహ సంపర్క్ అభియాన్’
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
బీజేపీ పార్టీ ఆదేశానుసారం బుధవారం జరిగిన ‘గృహ సంపర్క్ అభియాన్’ కుటుంబ సభ్యుల ఆత్మీయకలయికలో భాగంగా ఆనందపురం మండలం ‘ప్రముక్’ , అడుసుమిల్లి కేశవ కాంత్ బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు, బిజేపి జిల్లా కిసాన్ మోర్చా, ప్రధాన కార్యదర్శి, పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్, ఈ గృహ సంపర్కంలో భాగంగా ఆనందపురం మండలం లో గల,81,82,91,96, పోలింగ్ బూత్ లోకి వెళ్లి, బిజేపి సీనియర్ నాయకులు ఎస్. వి.సుబ్బరావు, 96 బూత్ లో గృహమునకు వెళ్లి కలిసాము. బిజేపి నాయకులు, బోరశ్రిను, బూత్ నంబర్:- 81,లో, బోర రామేశ్వరి, బోర లక్ష్మి,బోర రామయ్యమ్మ, బూత్ నంబర్,82 లో,పి. కనకరావు,పి. సాయి కిషోర్,కే .వి .వి . సూర్య నారాయణ,సుకదేవ్ , దాసు సరస్వతి, వాళ్ళతో బిజేపి పార్టీ పరంగా ముందుకు ఎలా వెళ్ళాలి. కరోనా వ్యాక్సిన్, గురించి, అవగాహన కల్పించారు, ఆరోగ్యం పట్ల, అందరూ శ్రద్ధ వహించాలని, ప్రధాని నరేంద్ర మోడీ , భారతదేశం అంతటా 18 సంవత్సరాలు, వయస్సు గల వారందరికీ వ్యాక్సిన్ వేయించారు, ప్రపంచంలోనే, మన ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ , పేరు మారుమోగుతుంది, ఆని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న, సంక్షేమ పథకాలు, బూత్ స్థాయిలో తీసుకెళ్లాలని, కార్యకర్తలకు సూచించారు. బిజేపి కార్యకర్తలను, సమీకరించి కొత్తగా బిజేపి లో, చేర్చుకొని, బిజేపి పార్టీ నీ బూత్ స్థాయి లో, బలోపేతం ఎలా చేయాలి అన్నది చర్చించడం జరిగింది.
