Andhra PradeshVisakhapatnam
బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమం

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
భీమిలి పద్మనాభం మండలంలో గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా పద్మనాభం మండల బిజేపి పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి శ్రీనివాసరావు ఆధర్యంలో విస్తారక్ గా విచ్చేసిన శ్రీ ఉప్పాడ అప్పారావు ,బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ పి.వి.వి.ప్రసాదరావు పట్నాయక్ ,కొంతమంది ముఖ్య నాయకులతో గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమం సంభందించిన సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమం లో భాగంగా పాండ్రంగి గ్రామ పంచాయితీ కురపల్లి గ్రామము నివాసం బిజేపి పార్టీ సీనియర్ కార్యకర్త పి. కృష్ణారావు కుటుంబాన్ని కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండలం ప్రధాన కార్యదర్శి మహంతి అప్పలరమణ, ఓ బి సి అధ్యక్షులు ఆర్. ఏర్రి నాయుడు , బి.అప్పలనారాయణ తదితరులు పాల్గున్నారు.