Andhra PradeshVisakhapatnam
ప్రభుత్వ ఆస్తుల తాకట్టుపై జనసైనికులు నిరసన.

ప్రభుత్వ ఆస్తుల తాకట్టుపై జనసైనికులు నిరసన.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
విశాఖపట్నం లో పలు ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపై జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద జనసేన జిల్లా నాయకుడు కోన తాతారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఈ కార్యక్రమం లో సీనియర్ నాయుకులు బి వి కృష్ణ య్య, ఎన్. ఎన్. నాయుడు, పిల్ల శ్రీను,జగ్గుపల్లి నాని, సంతోష్ భరాటం 7వ వార్డు నుంచి పాలొన్నారు.