Andhra PradeshVisakhapatnam
ప్రపంచ బాలల హక్కుల దినోత్సవ అవగాహన కార్యక్రమం లో విద్యార్థులు.

ప్రపంచ బాలల హక్కుల దినోత్సవ అవగాహన కార్యక్రమం లో విద్యార్థులు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
*శనివారం ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా మారికవలస ఏ పి టి డబ్ల్యూ ఆర్ బాలికల గురుకుల పాఠశాల మరియు రాజీవ్ గృహకల్ప ఎంపీపీ పాఠశాలలో బాలల హక్కుల గురించి విద్యార్థి విద్యార్థినులకు పూర్తి అవగాహన కార్యక్రమాన్ని స్థానిక సచివాలయ మహిళా పోలీస్ సిబ్బంది అయినటువంటి దుప్పాడ ప్రియాంక, చిత్తిరి లీల, మజ్జి దివ్య జ్యోతి, కిచ్చ సరోజినీ దేవి పూర్తి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.