Andhra PradeshVisakhapatnam
నూతన పెన్షన్లు అందచేసిన 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ.

నూతన పెన్షన్లు అందచేసిన 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
జోన్ టు మధురవాడ 7 వ వార్డు పరిధిలో ఉన్న 13 సచివాలయాలలో 103 మందికి వివిధ రకాల నూతన పెన్షన్లు మంజూరు కాబడ్డాయి, వారిలో కొంత మందికి మన 7 వ వార్డు గౌరవ కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ చేతుల మీదుగా అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పిళ్లా వెంకట రావు, వాంబే కాలనీ కార్యకర్తలు భవానీ, సంతోషి, కోటేశ్వర రావు, శంకర్, కిషోర్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గన్నారు.
