Andhra PradeshVisakhapatnam
నూతన చైర్ పర్సన్ గా ముత్యాల రాముడు

నూతన చైర్ పర్సన్ గా ముత్యాల రాముడు
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
యలమంచిలి నియోజకవర్గం శాసనసభ సభ్యుడు కన్నబాబు మరియు తేజబాబు ఆదేశాలతో మునగపాక మండలం పల్లపు ఆనందపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం జరిగిన తల్లిదండ్రుల సమావేశం మరియు స్కూల్ కమిటీ నూతన చేర్మన్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ కమిటీ లో స్థానిక వైసీపీ నాయకుడు ముత్యాల.రాముడు ఏకగ్రీవంగా పాఠశాల నూతన చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో కర్రీ. నానిబాబు ఎంపీటీసి ,కరి.ఆదినారాయణ,(మాజీ రేషన్ డీలర్) (మాజీ సర్పంచ్) పొడుగు.రాజారావు తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ముత్యాల. రాముడు శాసనసభ సభ్యుడు కన్నబాబు కి ,తేజబాబుకి, మరియు పల్లపు ఆనందపురం నాయకుల అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు