Andhra PradeshVisakhapatnam
నగర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్, కమిషనర్.

నగర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్, కమిషనర్.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, కమిషనర్ డాక్టర్ జి. సృజన నగర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ తొమ్మిది రోజులు పూజలు అందుకున్న దుర్గా దేవి ప్రజలను చల్లగా చూడాలని తల్లి అనుగ్రహం ప్రజలకు ఉండాలని అలాగే ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా మాస్కులు ధరించి చేతులు శానిటైజర్ ఉపయోగించి మరియు భౌతికదూరం పాటించుచు దశమి పండుగను జరుపుకోవాలని తెలిపారు.