Andhra PradeshVisakhapatnam
దీన్ దయాల్ ఉపాధ్యాయ్ జయంతి న వృద్దులకు పళ్ళు పంపిణీ

దీన్ దయాల్ ఉపాధ్యాయ్ జయంతి న వృద్దులకు పళ్ళు పంపిణీ
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
శనివారం దీన్ దయాల్ జయంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో ఆరిలోవ వృద్దాశ్రమం లో అక్కడ దీన్ దయాల్ జయంతి సందర్భంగా ఆయన ఫోటో పెట్టి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది సుమారు 50 మంది వృద్ధులకు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం విశాఖమహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా మోర్చా ప్రెసిడెంట్ ఉమ్మిడి సుజాత రాజ్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రోహిణి, ప్రధాన కార్యదర్శి నీలి సుబ్బా లక్ష్మీ,ప్రెసిడెంట్ శాంతి కుమారి, వైస్ ప్రెసిడెంట్ పద్మ, సెక్రెటరీ శైలజ, సెక్రెటరీ వసంత పాల్గొన్నారు.
