Andhra PradeshVisakhapatnam
డ్రైనేజీ లు తియ్యటమే కానీ కప్పని జీవీఎంసీ సిబ్బంది.?

డ్రైనేజీ లు తియ్యటమే కానీ కప్పని జీవీఎంసీ సిబ్బంది.?
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
మధురవాడ పేరుకే జాతీయారహదారి గత వారం క్రితం పాదచారుల మార్గంలో ఉన్న డ్రైనేజీ తీసి రహదారి పై వదిలేయటంతో, ఈమధ్య వర్షాలు ఎక్కువుగా పడుతుండటంతో పాదచారులు, వాహన దారులు చాలా ఇక్కట్లు పడుతున్నారు.ఇప్పటికే ఈ రహదారిలో నిత్యం ప్రమాధాలు జరుగుతున్న జీవీఎంసీ అధికారుల కు కనిపించటంలేదా అని స్థానికులు, వాహనాధారులు ప్రశ్నిస్తూ, ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని పై అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.