టీడీపీ విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ కామెంట్స్…
టీడీపీ విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ కామెంట్స్…
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
టీడీపీ తయారు చేసిన నాయకులు పార్టీ కి వెన్ను దన్నుగా నిలబడ్డారు
చంద్రబాబు బాబు గారు హుమాన్ రిసోర్సెస్ డోవలప్మెంట్ ఏర్పాటు చేస్తే జగన్ మాత్రం హ్యూమన్ రాస్కెల్స్ డోవలప్మెంట్ ఏర్పాటు చేశాడు
అయ్యన్న పాత్రుడు విశాఖ జిల్లా ను ఎంతో అబివృద్ది చేశారు అలాంటి ఆయన పై ఎమ్మెల్యే అమర్ అనుచిత వాక్యలు చేయడం సబబు కాదు
మీ భాష దరిదాపులోకి వస్తే కానీ ఆయన బాషా అర్థం కాలేదా?
ప్రభుత్వం లో ఉన్న లోపాలను, సమస్యలు పై ప్రశ్నిస్టే డానికి సమాధానం చెప్పారా?
మీ రూట్ లోకి వచ్చి మాట్లాడితే, అప్పుడు స్పందిస్తారా?
మీ పార్టీ కార్యాలయం మే ఓ అవినీతి, మోసాల పునాది నుండి ఏర్పడింది, అందులో కూర్చుని దెయ్యాలు వేదాలు వళ్ళించినట్లు మాట్లాడతారా?.
విశాఖ వీరప్పన్ విజయ సాయి రెడ్డే….
ఓక రాజకీయ కుటుంబం నుండి వచ్చి ఇలా మాట్లాడటం దుర్మార్గం.
మీ నేతలు కబ్జాలు చేస్తే వాటి గురించి మాట్లాడరు…
మీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం ధర్మం కాదు
అయ్యన్న ఓ శక్తి అయాన ఓ నమ్మకం ..
పోలీసులు అండగా చూసుకొని మీ ఎమ్మెల్యే పెట్ల రెచ్చిపోతున్నాదు. అయ్యన్న గారి ఇంటి గోడను టచ్ చేసే దమ్ము మీకుందా?.