టీడీపీ జాతీయ అధ్యక్షులు ఎన్. చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడిని ఖండించి ఉత్తరాలు రాసి న టీడీపీ నాయకులు.

టీడీపీ జాతీయ అధ్యక్షులు ఎన్. చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడిని ఖండించి ఉత్తరాలు రాసి న టీడీపీ నాయకులు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
బుధవారం భీమిలి నియోజకవర్గ పరిధిలో మధురవాడ ఆరో వార్డు రే వల్ల పాలెం పోస్ట్ ఆఫీస్ వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఇంటి పై జరిగిన దాడికి నిరసన తెలియజేస్తూ కాన్స్టెన్సీ పరిధిలో ఉన్న ఆనందపురం పద్మనాభం భీమిలి రూరల్ మండలం తో పాటు వార్డులు 1 నుండి 8 మరియు 98 వ వార్డు పార్టీ కమిటీ తీర్మానం చేసి మన దేశ ప్రధానమంత్రి కి రాష్ట్రపతి కి రాష్ట్ర గవర్నర్ కి తీర్మాన పత్రాలను భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితోపాటు ఆరో వార్డు పార్టీ ప్రెసిడెంట్ పార్లమెంట్ అధికార ప్రతినిధి సీనియర్ లీడర్ దాసరి శ్రీనివాస్ రావు మూడో వార్డు పార్టీ ప్రెసిడెంట్ గంటా నూకరాజు ఐదవ వార్డు మల్లు లక్షణ జిల్లా ఉపాధ్యక్షులు అప్పలరాజు ఆరో వార్డు పోతిన ఎల్లం నాయుడు గొల గాని ఆనందబాబు ఏడవ వార్డు పిల్ల వెంకట్రావు పార్టీ ప్రెసిడెంట్ పిల్ల నరసింహారావు 8వ వార్డు శెట్టిపల్లి గోపి దొరబాబు 98 వ వార్డు పార్టీ ప్రెసిడెంట్ పంచదార్ల శ్రీనివాస్ తో పాటు ఆనందపురం మండలం పార్టీ ప్రెసిడెంట్ బద్ధపు శ్రీనివాస్ తదితర పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.