(టి.ఎన్.టి.యు.సి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ నిర్మాతగా శివాజీ ఫిలిమ్స్ ప్రారంభం.

(టి.ఎన్.టి.యు.సి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ నిర్మాతగా శివాజీ ఫిలిమ్స్ ప్రారంభం.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
శుక్రవారం విజయదశమి సందర్బంగా శివాజీ ఫిలిమ్స్ ని శివాజీ ఫిలిమ్స్ నిర్మాత నాగోతి శివాజీ నూతనంగా ప్రారంభించారు.శివాజీ ఫిలిమ్స్ నుండి మొదటి లఘు చిత్రం యొక్క క్లాప్ బోర్డు ఆవిష్కరించటం జరిగింది. శివాజీ ఫిలిమ్స్ ప్రజానీకానికి మరింతగా చేరవేస్తారని మనసారా కోరుకుంటున్నామని,శివాజీ ఫిలిమ్స్ ని హృదయపూర్వకంగా ప్రేక్షకులు ఆదరిస్తారని మమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నామని, శివాజీ ఫిలిమ్స్ ప్రజలకు చేరువవ్వాలంటే పాత్రికేయుల పాత్ర కీలకమకని ఈ యొక్క కార్యక్రమంలో పాత్రికేయులకు ధన్యవాదములు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో శివాజీ ఫిలిమ్స్ నిర్మాత :నాగోతి శివాజీ, దర్శకుడు :వానపిల్లి సూర్య సురేష్, కెమెరామెన్ :సిమ్ము రాకేష్, హీరో :మజ్జి విజయ్ కుమార్ పాత్రుడు,హీరోయిన్స్ :ఎమ్. భావన లాస్య, కె.. కుసుమ, మేనేజర్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ :నరవ శ్రీనివాస్,తా మాడ అఖిల్
కొరియోగ్రాఫర్ :నాగరాజు
కో-రైటర్ :కొండూరు చైతన్య
మ్యూజిక్ డైరెక్టర్:స్టీఫిన్ శ్యామ్
క్లాపింగ్ :నాగోతి రామ,
నాగోతి అప్పలరాజు
మేకప్ ఆర్టిస్ట్ :లావేటి హారిక.