Andhra PradeshVisakhapatnam
జోన్ టు సచివాలయాలను ఆకష్మిక తనిఖీ చేసిన ఐఏఎస్ కల్పనా కుమారి.

జోన్ టు సచివాలయాలను ఆకష్మిక తనిఖీ చేసిన ఐఏఎస్ కల్పనా కుమారి.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
జోన్ టు :మధురవాడ వాంబే కాలనీ లో 57,58,64,65 సచివాలయాలు ఆకష్మిక తనిఖీ చేసిన ఐఏఎస్ కల్పనా కుమారి, సచివాలయ అటెండన్స్ రిజిస్టర్లు, గోడ పత్రికలు, తనిఖీ చేసి అనంతరం సచివాలయ సిబ్బంది తో వారి పనితీరు పట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రజల సమస్యలపై సచివాలయానికి వచ్చిన అర్జీలను త్వరతగతిన పరిష్కరించాలని సూచించారు సచివాలయం కి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యను అడిగి సమస్య పై స్పందించి సంబంధిత వి. ఆర్. ఓ పూజిత తో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసారు.ఇకపై వారంలో ఒకసారి సచివాలయాల తనిఖీ చేస్తామని తెలిపారు.
