Andhra PradeshVisakhapatnam

జోన్ టు మధురవాడ వాంబే కాలనీ లో 152 వ గాంధీ జయంతి ఉత్సవాలు.

జోన్ టు మధురవాడ వాంబే కాలనీ లో 152 వ గాంధీ జయంతి ఉత్సవాలు.

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

జోన్ టు మధురవాడ 152 వ గాంధీ జయంతి సందర్బంగా 7 th వార్డ్ వైస్సార్సీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాస్ రావు  వార్డ్ లో వాంబే కాలనీ లో వున్న జాతిపిత విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా  పోతిన శ్రీనివాస్ రావు  మాట్లాడుతూ శాంతి, అహింస మార్గాన్ని ఎంచుకొని దేశాన్ని బ్రిటీష్ వారి నుండి కాపాడి మనకి స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని అందించిన మహాత్ముడిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు ఎల్లాజీ, కాంతారావు, గోపి, బండారు ప్రకాష్, పాపారావు,మురళి, రామిరెడ్డి, షరీఫ్,నూకరాజు, గోవింద్, చేకూరి రజని తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!