Andhra PradeshVisakhapatnam

జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశా కు శుభాకాంక్షలు తెలియజేసిన జీవీఎంసీ 5 వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత.

జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశా కు శుభాకాంక్షలు తెలియజేసిన జీవీఎంసీ 5 వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత.

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్ గా లక్ష్మీ శా శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు .ఈ సందర్బంగా జీవీఎంవీ 5 వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశా కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు.విశాఖ నగరాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్బంగా మొల్లి హేమలత విజ్ఞప్తి చేశారు .కమిషనర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో 5 వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!