Andhra PradeshVisakhapatnam
జనసైనికులకు అండగా ఉంటాము డాక్టర్ సందీప్ పంచకర్ల.

జనసైనికులకు అండగా ఉంటాము డాక్టర్ సందీప్ పంచకర్ల.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
భీమిలి నియోజకవర్గ పరిధిలోని అడవివరం లో డాక్టర్ సందీప్ పంచకర్ల జనసేన జండా ఆవిష్కరించి తదుపరి అడవివరం లో కరోనా వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిని పరామర్శించి వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున నిత్యావసర సరుకుల ఇచ్చి భరోసా కల్పించారు.