Andhra PradeshVisakhapatnam
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలమంచిలి నియోజకవర్గ ఇంచార్జ్ సుందరపు విజయ్ కుమార్ అరెస్ట్.

జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలమంచిలి నియోజకవర్గ ఇంచార్జ్ సుందరపు విజయ్ కుమార్ అరెస్ట్.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
అచ్యుతాపురం సెజ్ అభిజిత్ పరిశ్రమలో మొన్న జరిగిన ప్రమాదంలో లో గాయ పడిన కార్మికుల గురించి కంపెనీ యాజమాన్యం తో సంప్రదించడానికి వెళ్ళిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలమంచిలి నియోజకవర్గ ఇంచార్జ్ సుందరపు విజయ్ కుమార్ ని నిన్న రాత్రి పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం జరిగింది.విజయ్ కుమార్ కు మద్దతుగా జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు. గాజువాక ఇంచార్జ్ శ్రీ కోన తాతారావు భీమిలి నియోజకవర్గం ఇన్చార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల మరియు అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ పరుచూరి భాస్కరరావు డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు జనసేన పార్టీ లీగల్ సెల్ సెక్రెటరీ కళావతి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కార్మికుల కు మద్దతుగా నిలిచారు.
