జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ విభాగం కమిటి సభ్యులతో ఆత్మీయ సమావేశం
జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ విభాగం కమిటి సభ్యులతో ఆత్మీయ సమావేశం
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ విభాగం కమిటి చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ ఆదేశాలు మెరకు జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర చేనేత వైస్ ఛైర్మన్ శ్రీమతి ప్రియాంక బరాటం ఆధ్వర్యంలో రాష్ట్ర చేనేత కమిటి సభ్యుతో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పొలిటికల్ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ , బొలిశెట్టి సత్యనారాయణ , శ్రీమతి పాలవలస యశస్వి , భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంచార్జి డా॥సందీప్ పంచకర్ల అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు, విర మహిళలు మరియు జనసైనికలు పాల్గొన్నారు.
ఆత్మీయ సమావేశం అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులకు చేనేత విభాగం కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది.