Andhra PradeshVisakhapatnam
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ‘పోసాని కృష్ణ’ చేసిన ఆరోపణలు ఖండిస్తున్న గాజువాక జనసేన నాయకులు ముమ్మన్న మురళి. మజ్జి వినోద్ కుమార్..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ‘పోసాని కృష్ణ’ చేసిన ఆరోపణలు ఖండిస్తున్న గాజువాక జనసేన నాయకులు ముమ్మన్న మురళి. మజ్జి వినోద్ కుమార్..
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
పోసాని కృష్ణ ఒక ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అతను మాట్లాడిన అసభ్యకరమైన మాటలను వెనక్కి తీసుకోకపోతే.. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేయవలసి ఉంటుందని.. పోసాని మాట్లాడిన అసభ్య పదజాలాన్ని ఖండించాలని గాజువాక జనసేన యువజన నాయకులు మజ్జి వినోద్ కుమార్ తెలియజేశారు.