Andhra PradeshVisakhapatnam
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసిన 7 వ వార్డు జనసేన అభ్యర్థి నాగోతి అమరావతి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసిన 7 వ వార్డు జనసేన అభ్యర్థి నాగోతి అమరావతి.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
మంగళవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని 7వ కార్పొరేటర్ వార్డ్
అభ్యర్థి నాగోతి అమరావతి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం మాట్లాడు తూ
వార్డు లో పార్టీ చేపడుతున్న పార్టీ కార్యక్రమాలు తో పాటు ఇటీవల మృతి
చెందిన జనసైనికుడు త్రినాధ్ కు వచ్చే పార్టీ భీమా గురించి అయన కు అమరావతి
వివరించింది. రాబోయే రోజుల్లో పార్టీ ని ప్రజలు కు మరింత చేరువు చేయడమే
తన కర్త్వయం అని వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ విజయానికి నా వంతు కృషి
చేస్తానని నాగోతి అమరావతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తెలిపారు . ఈ
కార్యక్రమం లో బి. వి కృష్ణ య్య, పిళ్ళా శ్రీను, త్రినాధ్. నాని, సతీష్,
శివ, చిన్న జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.