Andhra PradeshVisakhapatnam

చీడికాడ లో అవినీతి తిమింగళం ఏసీబీ వలలో వి. ఆర్. ఓ రాజు

చీడికాడ లో అవినీతి తిమింగళం ఏసీబీ వలలో వి. ఆర్. ఓ రాజు

క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
ఏసీబీ వలలో విశాఖపట్నం జిల్లా, చీడికాడ  గ్రామ రెవిన్యూ అధికారి.  వి. ఆర్. ఓ రాజు
గురువారం మధ్యాహ్నం సుమారు 12.10 గంటలకు కె. రాజు, గ్రామ రెవెన్యూ అధికారి, చీడికాడ గ్రామము మరియు మండలం, విశాఖపట్నం జిల్లా అను నిందిత అధికారి, ఫిర్యాది అయిన
ఎన్. సత్తిబాబు, చీడికాడ గ్రామం మరియు మండలం, విశాఖపట్నం జిల్లా  తన తండ్రి కి సంబంధించిన భూమి యొక్క వివరాలు ఆన్లైన్ చేసి
ఈ  – పట్టాదార్ పాస్ బుక్ మంజూరు చేయుటకు గాను 30,000/- రూపాయలు లంచంగా అడిగి తీసుకుంటుండగా విశాఖపట్నం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: