Andhra PradeshVisakhapatnam
చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న పి. ఎమ్.పాలెం లా అండ్ ఆర్డర్ సి.ఐ. ఎ. రవికుమార్

చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న పి. ఎమ్.పాలెం లా అండ్ ఆర్డర్ సి.ఐ. ఎ. రవికుమార్
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు పై కొలువై యున్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారిని పి. ఎమ్ పాలెం లా అండ్ ఆర్డర్ సి.ఐ ఎ. రవికుమార్ గారు దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజ చేయించడం జరిగింది, ఆలయ అర్చకులు రవికుమార్ గారిని వేద మంత్రాలతో ఆశీర్వాదం చేయడం జరిగింది, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సిఐ రవికుమార్ గారిని ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, కమిటీ సభ్యులు దుశ్శాలువతో సన్మానించి అమ్మవారి చిత్ర పటాన్ని అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సెక్రటరీ నాగోతి తాతారావు, పిళ్లా వెంకటరమణ, పిళ్లా శ్రీనివాసరావు, యస్.యన్.మూర్తి, పొట్నూరి హరికృష్ణ, పోతిన రాంబాబు, పిళ్లా రాము పాత్రుడు, రామారావు, ఆలయ అర్చకులు పట్నాల సుబ్బారావు శర్మ, హరిప్రసాద్ శర్మ, మూర్తి శర్మ తదితరులు పాల్గొన్నారు.
